🔴 దాదాపు సీట్లు నిండిపోయాయి — 15 Slots మాత్రమే మిగిలాయి
మీరు రియల్ ఎస్టేట్ లో ఈ ఇబ్బందులు పడుతున్నారా?
Are you facing these lead gen challenges?
💸
యాడ్స్ కోసం భారీగా డబ్బు వృధా అవ్వడం
High advertising costs with zero returns
📞
కాల్ చేసినా రెస్పాండ్ అవ్వని ఫేక్ లీడ్స్
Wasting time on junk/fake customer data
🤝
కస్టమర్లను వెతుక్కోవడానికి ప్రతిరోజూ కష్టపడడం
Struggling daily to find interested buyers
🤖
కొత్త టెక్నాలజీ, AI మార్కెటింగ్ పై అవగాహన లేకపోవడం
Lagging behind without modern A.I. tools
ఈ 3 గంటల ఉచిత మాస్టర్‌క్లాస్ ఎవరి కోసం?
Who Is This 3-Hour Free Masterclass For?
🏡
రియల్ ఎస్టేట్ ఏజెంట్లు & బ్రోకర్లు ( Real Estate Agents & Brokers)
ప్రతి నెల స్థిరమైన మరియు జెన్యూన్ కస్టమర్ లీడ్స్ కావాలనుకునే స్వతంత్ర ఏజెంట్లు.
🏗️
బిల్డర్లు & డెవలపర్లు (Builders & Developers)
మార్కెటింగ్ కంపెనీలపై ఆధారపడకుండా, తమ ప్రాజెక్ట్‌లను (Plots/Flats) వేగంగా అమ్ముకోవాలనుకునే వారు.
📈
పార్ట్-టైమ్ మార్కెటర్లు (Part-Time Marketers)
తక్కువ పెట్టుబడితో లేదా జీరో బడ్జెట్‌తో హై-టికెట్ రియల్ ఎస్టేట్ సేల్స్ క్లోజ్ చేయాలనుకునే ప్రొఫెషనల్స్.
మా స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్.
Results From Real Estate Professionals
★★★★★
“ఈ AI టెక్నిక్స్ వాడిన తర్వాత నా వెంచర్‌కి కేవలం ఒకే వారంలో 80 కి పైగా లీడ్స్ వచ్చాయి. చాలా అద్భుతంగా పనిచేస్తోంది.”
M. Krishna Rao
Real Estate Agent, Vijayawada
★★★★★
“I generated 3 commercial sales within a month using Naresh sir’s AI automation blueprint. Game-changing masterclass!”
R. Ananth Kumar
Property Consultant, Hyderabad
★★★★★
“సోషల్ మీడియాలో వేల రూపాయలు ఖర్చు పెట్టి విసిగిపోయాను. కానీ ఈ ఫ్రీ క్లాస్ లో భారీగా అడ్వర్టైజ్మెంట్స్ కోసం వేలాది రూపాయలు తగలేయకుండా, సరైన పద్ధతిలో క్వాలిఫైడ్ లీడ్స్ ఎలా తెచ్చుకోవాలో నేర్చుకున్నాను. థాంక్యూ నరేష్ గారు!”
కోలిపాక నరేష్ గారు గత కొన్ని సంవత్సరాలుగా వందలాది రియల్ ఎస్టేట్ సంస్థలకు మరియు వేలాది మంది ఏజెంట్లకు సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డిజిటల్ ఆటోమేషన్ పద్ధతుల ద్వారా వారి బిజినెస్ ను లాభాల బాట పట్టించిన ప్రముఖ లీడ్ జనరేషన్ నిపుణులు.
ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. కేవలం స్మార్ట్‌ఫోన్ లేదా బేసిక్ లాప్‌టాప్ వాడడం తెలిస్తే చాలు. ప్రతిదీ చాలా సులభంగా అర్థమయ్యేలా లైవ్ డెమో ద్వారా చూపించడం జరుగుతుంది.